Usar la aplicación APKPure
Obtener AP Telangana App versión histórica en Android
జాబ్స్, బ్రేకింగ్ న్యూస్, రాజకీయ తాజా వార్తలు చూడండి.
(1) ప్రతి నాయకులు చేసే ప్రోగ్రాం కోసం వార్తలు కథనాలు పంపించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది.
(2) రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొరకు ప్రత్యేకమైన భూములు కొనుగోలు అమ్మడం పై ప్రత్యేక రియల్ ఎస్టేట్ కథనాలు పంపించే అవకాశం ఉంది
(3) వివిధ కంపెనీలకు చెందిన యజమానులు ఉద్యోగ ప్రకటన పంపించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగుల కోసం ఉద్యోగల కోసం ఉద్యోగ ప్రకటనలు యాప్ లో చూడగలరు.
(4) ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటనల ద్వారా ఈ అప్ లో ప్రజలందరూ చూడగలరు.
(5) పెళ్లి రోజు పుట్టిన రోజు పండుగ రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజల కోసం శుభాకాంక్షలు చెప్పేందుకు యాప్ ఏర్పాటు చేయడం జరిగింది.
(6) ప్రజల కోసం వారి యొక్క సమస్యలు తెలపడం కోసం మా ఊరి కథలు ప్రజల సమస్యలు యొక్క డ్రైనేజీ సమస్య మీ యొక్క గ్రామంలో విద్యుత్ దీపాలు పేద మధ్య తరగతి ప్రజలు మీ ఇబ్బందులు ఏవి ఉన్నా మీ ఊరి కథనాలు పంపించే అవకాశం యాప్ లో ఉంటుంది.
(6) ప్రజలు సమస్యలపై ఈ యాప్ యజమానులు ప్రజల సమస్యలు తీరే వరకు ప్రజల కోసం ప్రత్యేకమైన కథనాలు ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఈ యజమానులు కృషి చేస్తారు.
(7) అరచేతిలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల జిల్లాలు నియోజకవర్గాలు మండలాలు వారిగా ప్రజలందరూ ఈ న్యూస్ యాప్ నందు చూడగలరు.
(8) ఈ యాప్ లో ఎప్పటికప్పుడు జరిగే కార్యక్రమాలు క్రైమ్ బిజినెస్ సినిమా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు చూడగలరు.
(9) ఈ యాప్ లో ఏ పీ టి ఎస్ న్యూస్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏ పీ టి ఎస్ ఛానలో న్యూస్ చూడగలరు
(10) ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం నిజాలు నిర్భయంగా వ్రాయాలని సంకల్పంతో యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
Last updated on 31/08/2024
*Upgrading app for new android API levels
Presentado por
Hamza Hattaki
Requisitos
Android 7.0+
Categoría
Reportar
AP Telangana App
2.0.2 by AP Telangana News
31/08/2024