We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

Farmer's Advertising Platform Screenshots

Über Farmer's Advertising Platform

Mobile Werbeplattform für Landwirte/Dorfbewohner (Telugu, Englisch)

(„Naagali APP“ ist vollständig im Besitz von „Naagali Agricultural Services Pvt LTD“, es steht in keiner Beziehung oder Zugehörigkeit zur Regierung.)

-

Diagnose der Pflanzen-/Pflanzengesundheit

(మొక్కల /పంట ఆరోగ్య నిర్ధారణ )

-

(నాగలి యాప్ (Naagali APP) ద్వారా గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు ;

(Sie können Anzeigen zu Ihren Village-Produkten veröffentlichen/ansehen)

-

నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ;

(Sie können Anzeigen zu Ihren landwirtschaftlichen Produkten und Rohstoffen veröffentlichen/ansehen)

-

నాగలి యాప్ (Naagali APP) ద్వారా పశువుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు ;

(Sie können Anzeigen zu Lebendvieh und Meeresprodukten veröffentlichen/ansehen)

-

నాగలి యాప్ (Naagali APP) అమ్మకం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Sie können Anzeigen zu Pestiziden und organischen Pestiziden veröffentlichen/ansehen)

-

నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పరికరాల, అమ్మకం, కొనుగోలు, అద్దె ప్రకటనలు చేసుకోవచ్చు;

(Sie können Anzeigen für landwirtschaftliche Geräte veröffentlichen/ansehen (Kauf/Verkauf/Miete))

-

నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పనివాళ్ల గురించి ప్రకటనలు చేసుకోవచ్చు; )

(Sie können Anzeigen über landwirtschaftliche Außendienstmitarbeiter/Arbeiter veröffentlichen/ansehen)

(„నాగలి“ అనే యాప్ రైతులకు అందించే . రైతుల వారి ఉత్పత్తులను , వారి వ్యవసాయ అవసరాలు వారి ఇళ్ల నుండి పూర్తిగా, ఉచితంగా ప్రకటించుకోవచ్చు ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, పరికరాలు, పురుగుమందులు, ఎరువులు మరియు మీకు దగ్గర లో ఉండే వాళ్ళ నుండి కొనడం కానీ, అద్దెకు ఇవ్వడం కానీ , అద్దెకు తీసుకోవడం కానీ , పని వాళ్ళను తీసుకోవడం కానీ చెయ్యవచ్చు .

మీరు నాగలి ద్వారా మీ అవసరాన్ని ప్రకటన ద్వారా పంపిన తరువాత ,మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు (నాగలి లో పేరు నమోదు చేసుకొన్న వాళ్ళు) మీ ప్రకటన చూసి అంగీకరించిన చొ , మీకు వాళ్ళ చిరునామా మరియు వాళ్ళు ఫోన్ నెంబర్, మీ „ఇన్ బాక్స్“ కు వచ్చును . మీరు వాళ్ళతో „ఫోన్ నెంబర్“ ద్వారా మాట్లాడటం కానీ లేదా మీరు „నాగలి“ లో ఉన్న చాట్ ఆప్షన్ ద్వారా , „చాట్“ గాని చెయ్యవచ్చు . ఈ వేదిక మీ అవసరాన్ని , మీకు దగ్గర లో ఉన్న , మీ అవసరం తీర్చే వారి దగ్గరకు చేర్చ పడును.

„నాగలి“ లో „లాగ్ ఇన్“ అయి మీ అవసరాన్ని, ప్రకటన చెయ్యండి ( హోమ్ - కొత్త ప్రకటన సృష్టించండి ) . మీ ప్రకటన „నాగలి“ లో పేరు నమోదు చేసుకొన్న వారి „నోటిఫికెషన్స్ బాక్స్“ లోకి వెళ్ళును . వారు మీ ప్రకటన అంగీకరించిన చొ ,వారి ఫోన్ నెంబర్ మరియు చిరునామ మీ „ఇన్ బాక్స్“ కు వచ్చును . ఈ సమాచారం తో మీరు మీ అవసరాన్ని ఒప్పందం గా మార్చుకోండి

ఫోన్ నెంబర్ లేదా చాట్ ఆప్షన్ ద్వారా , మీ ప్రకటన అంగీకరించిన వారితో మాట్లాడి మీరు వారితో ఒప్పందం చేసుకోవచ్చు. మీ ప్రకటన నాగలి APP für 5 Monate జరుగుతుంది . ఆ తరవాత మళ్ళీ మీరు ప్రకటన చెయ్య దలచిన చొ ,మళ్ళా మీ ప్రకటనను నాగలి APP లో పోస్ట్ చెయ్యవలసి ఉంటుంది).

„Naagali“ ist eine einzigartige und praktische mobile Plattform, die Landwirten und Dorfbewohnern die einzigartige Möglichkeit bietet, ihre Produkte völlig kostenlos von zu Hause aus zu bewerben. Man kann alle landwirtschaftlichen Produkte, Saatgut, Ausrüstung, Pestizide, Düngemittel und landwirtschaftliche Dienstleistungen anbieten, verkaufen, kaufen, vermieten oder verpachten oder leasen, einschließlich Arbeitskräfte (oder die Beauftragung von Arbeitskräften für jede Art von landwirtschaftlichem Bedarf) und Vieh (Rinder- und Meeresprodukte). Zusammenfassend ist dies eine Komplettlösung für Ihre landwirtschaftlichen Bedürfnisse unter einem Dach!!!

("నాగలి" ద్వారా మీరు మీ ప్రదేశం లో వాతావరణ . వ్యవసాయం కు సంబందించిన కొత్త సమాచారం తెలుసుకోవచ్చు మరియు వ్యవసాయ ఉత్పత్తుల కు సంబందించిన ప్రతి రోజు ధరలు ( భారత దేశం లో అన్ని మార్కెట్ యార్డ్స్ నించి తెలుసుకోవచ్చు సంబందించిన వ్యవసాయ విధానం ఇవ్వబడిందది).

Es verfügt über einfache und leicht navigierbare Optionen und Bildschirme, die Landwirten die Nutzung der App erleichtern, ohne über große technische Kenntnisse zu verfügen. Die Landwirte müssen sich lediglich mit den gültigen Anmeldeinformationen registrieren und anmelden, die Liste der Anzeigen und Anzeigendetails überprüfen, mit anderen Landwirten kommunizieren, Pflanzen und landwirtschaftliche Geräte kaufen und verkaufen und so bessere Geschäfte und Landwirtschaft anbieten.

Was ist neu in der neuesten Version 1.51

Last updated on Mar 5, 2025

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Übersetzung wird geladen...

Zusätzliche APP Informationen

Aktuelle Version

Farmer's Advertising Platform Update anfordern 1.51

Von hochgeladen

Lucas Raphael

Erforderliche Android-Version

Android 5.0+

Available on

Erhalt Farmer's Advertising Platform auf Google Play

Mehr anzeigen
Sprachen
Abonnieren Sie APKPure
Erhalten Sie als der Erste den Zugang zu Vorabversionen, Neuigkeiten und Anleitungen der besten Android-Spiele und -Apps.
Nein, danke
Anmeldung
Erfolgreich abonniert!
Sie haben jetzt APKPure abonniert.
Abonnieren Sie APKPure
Erhalten Sie als der Erste den Zugang zu Vorabversionen, Neuigkeiten und Anleitungen der besten Android-Spiele und -Apps.
Nein, danke
Anmeldung
Erfolg!
Sie sind jetzt unseren Newsletter abonniert.